AP: తుంగభద్ర జలాశయం ఇన్‌ఫ్లో 55840 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2021-11-23T14:21:23+05:30 IST

జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి ఎక్కువగా ఉంది.

AP: తుంగభద్ర జలాశయం ఇన్‌ఫ్లో 55840 క్యూసెక్కులు

కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 55840 క్యూసెక్కులు,  అవుట్ ఫ్లో 52099 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 100.547 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 1632.92 అడుగులకు చేరింది. 

Updated Date - 2021-11-23T14:21:23+05:30 IST