ఉపాధి కూలీ మృతి

ABN , First Publish Date - 2021-04-14T06:23:46+05:30 IST

చెలిమిల్ల గ్రామానికి చెందిన రామకృష్ణ (40) గ్రామ శివారులో గల కొరిసెల వాగు వద్ద ఉపాధి పనులు చేస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు.

ఉపాధి కూలీ మృతి

పాములపాడు, ఏప్రిల్‌ 13:  చెలిమిల్ల గ్రామానికి చెందిన రామకృష్ణ (40) గ్రామ శివారులో గల కొరిసెల వాగు వద్ద ఉపాధి పనులు చేస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి  భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటంబ సభ్యులు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-14T06:23:46+05:30 IST