పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

ABN , First Publish Date - 2021-12-02T04:18:24+05:30 IST

:రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుచిత్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాండ్రె విశాల్‌ మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిం దన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి
ఆసిఫాబాద్‌లో ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

ఆసిఫాబాద్‌, డిసెంబరు1:రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుచిత్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాండ్రె విశాల్‌ మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిం దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే తన వంతుగా ధరలు తగ్గించాలని కోరారు. వందన, బాలకృష్ణ, ప్రశాంత్‌, విఘ్నేష్‌, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T04:18:24+05:30 IST