దేవరకొండ ఏడీఏగా వీరప్ప బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-01-20T06:14:22+05:30 IST

దేవరకొండ డివిజన వ్యవసాయ శాఖ అధికారిగా వీరప్ప బుధవారం బాధ్యతలు చే పట్టారు.

దేవరకొండ ఏడీఏగా వీరప్ప బాధ్యతల స్వీకరణ
వీరప్ప

దేవరకొండ, జనవరి 19: దేవరకొండ డివిజన వ్యవసాయ శాఖ అధికారిగా వీరప్ప బుధవారం బాధ్యతలు చే పట్టారు. దేవరకొండ ఏడీఏగా పనిచేసిన విజ యేందర్‌రెడ్డి నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిద్ధి పేట ఏడీఏ వీరప్ప దేవరకొండ ఏడీఏగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలను ఇస్తానని తెలిపారు. 


Updated Date - 2022-01-20T06:14:22+05:30 IST