Advertisement
Advertisement
Abn logo
Advertisement

కన్నుల పండువగా గ్రామోత్సవం

ఖాజీపేట, నవంబరు 29: ఖాజీపేట పట్టణంలో సోమవారం అయ్యప్పల గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది మహిళా భక్తులు పాల్గొని కార్తీక దీపాలతో హారతి ఇస్తూ స్వాగతం పలికారు.  

Advertisement
Advertisement