Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళలపై హింస చట్టవిరుద్ధం

భువనగిరిటౌన, డిసెంబ రు 1: మహిళల పై హింసకు పా ల్పడటం చట్ట విరుద్ధమని భు వనగిరి సఖి కేం ద్రం కౌన్సిలర్లు  శ్రీదేవి, శోభారెడ్డి అన్నారు. మహిళపై హింసకు వ్యతిరేక దినోత్స వం సందర్భంగా బుధవారం భువనగిరి గంజ్‌ హైస్కూల్‌లో  నిర్వహించి న అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. మహిళలను దూషించటం, వేధించడం, హింసించడం అనాగరికమని అన్నారు. హింసకు పాల్పడే నిందితులపై కఠినచర్యలు ఉంటాయని తెలిపారు. బాధిత మహిళలు టో ల్‌ఫ్రీ నెంబర్‌ 181కు ఫోనచేసి రక్షణ కోరవచ్చని అన్నారు. కార్యక్రమంలో హెచఎం ఉమాదేవి, టీచర్స్‌, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. 

 
Advertisement
Advertisement