వాలీబాల్‌ విజేత టెక్కలి

ABN , First Publish Date - 2021-10-14T05:04:52+05:30 IST

మర్రిపాడులో దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలో టెక్కలి జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో జిల్లాలోని 50 జట్లు పాల్గొ నగా టెక్కలి ప్రథమ, చాపరాయి జట్టు ద్వితీయ బహుమతులు సాధించాయి.

వాలీబాల్‌ విజేత టెక్కలి
విజేత జట్టుకు బహుమతి అందజేస్తున్న దృశ్యం

సంతబొమ్మాళి,అక్టోబరు 13: మర్రిపాడులో దసరా ఉత్సవాల  సందర్భంగా  నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలో టెక్కలి జట్టు విజేతగా నిలిచింది.  ఈ పోటీల్లో జిల్లాలోని 50 జట్లు పాల్గొ నగా టెక్కలి ప్రథమ,  చాపరాయి జట్టు ద్వితీయ బహుమతులు సాధించాయి. విజేతలకు నగదుతో పాటు జ్ఞాపికను పీఏసీఎప్‌ మాజీ చైర్మన్‌ అట్డాడ రాంప్రసాద్‌ అందజేశారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అజయ్‌ కుమార్‌, శ్యామ్‌, ఈశ్వర్‌ వ్యవహరించారు. 

 

Updated Date - 2021-10-14T05:04:52+05:30 IST