Advertisement
Advertisement
Abn logo
Advertisement

దెందులూరు రైల్వేగేటు మూసివేత

దెందులూరు, డిసెంబరు 6 : మండలంలోని దెందులూరు– పంగిడి గూడెం రోడ్డులోని దెందులూరు రైల్వే గేటును మరమ్మతుల నిమిత్తం సోమ వారం నుంచి మూసివేశారు. ఈనెల 8వ తేదీ ఉదయం వరకు గేటు మూసి వేయనున్నట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపా రు. వాహనదారులు, ప్రయాణికులు సహకరించాలన్నారు. ద్వారకాతిరుమల నుంచి వచ్చేవారు పంగిడిగూడెం భీమడోలు మీదుగా, పంగిడిగూడెం వైపు నుంచి వచ్చే వారు మేదినరావు పాలెం మొండూరు మీదుగా, మేదినరావుపాలెం వైపు నుంచి వచ్చేవారు జోగన్నపాలెం మీదుగా, ఏలూరు నుంచి వచ్చేవారు దెందు లూరు– సానిగూడెం గోపన్న పాలెం మీదుగా వెళ్లాలని తెలిపారు. 

Advertisement
Advertisement