నిద్రపోయేటప్పుడు నీకేం కనిపిస్తుంది?

ABN , First Publish Date - 2021-01-17T00:26:53+05:30 IST

నిద్రపోయేటప్పుడు నీకేం కనిపిస్తుంది?

నిద్రపోయేటప్పుడు నీకేం కనిపిస్తుంది?

మన రహస్యాలు మనకి కాకుండా మరొకరికి తెలిస్తే? అమ్మో! అంటున్నారా? నిజమే. మన గురించి అందరికంటే బాగా తెలిసింది ఎవరికి? మనకే. అవును. మన కంటే మన గురించి కరెక్ట్‌గా మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఒక మనిషి ఎవరో.. అతని అసలైన స్వభావం ఏంటో... అతనికే ఎక్కువ తెలుస్తుంది. ఒక మనిషి తాలూకు పూర్తి స్వరూప స్వభావాలు - ఎంతో దగ్గరివాళ్లకి కూడా తెలియదు. ఆఖరికి తల్లితండ్రులకి, భార్యకి, సొంత పిల్లలకి కూడా తెలిసే అవకాశం లేదు. ఇదీ జనరల్‌గా మన అభిప్రాయం. కానీ మన గురించి మనకంటే ఎక్కువ తెలిసినవాడు ఒకడు ఉంటాడు. ఎవరు? అయితే ఈ వీడియో చూడండి మరి.



Updated Date - 2021-01-17T00:26:53+05:30 IST