అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-04-04T12:43:24+05:30 IST

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

చెన్నై, వేలూరు: రాణిపేట జిల్లాలో పోలీసులు గస్తీ పనులను ముమ్మరం చేశారు. రాణిపేట బజారు సమీపం అమ్మన్‌ కోయిల్‌ వీధిలో ఉన్న ఓ ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే రహస్య సమాచారం వారికి అందింది. దీంతో ఆ ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి 970 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హరి అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

Updated Date - 2020-04-04T12:43:24+05:30 IST