Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : బేకరీలో మహిళ హల్‌చల్‌.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా ఏడ్చేసి..!

హైదరాబాద్‌ సిటీ : నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌ పరిధిలోని ఓ బేకరీలో మహిళ హల్‌చల్‌ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించింది.  పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి మందలించడంతో ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుసుకున్న పోలీసులు కొద్దిసేపటికి వదిలేశారు. 

Advertisement
Advertisement