యాదాద్రి: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2021-10-30T15:21:01+05:30 IST

యాదాద్రిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

యాదాద్రి: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

యాదాద్రి-భువనగిరి: యాదాద్రిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భువనగిరి మండలం రాయగిరి వద్ద ఓ హోటల్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ.27 వేల నగదు, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-10-30T15:21:01+05:30 IST