Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-28T13:36:20+05:30 IST

జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది

Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్  8 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 20435 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 22552 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ  19.5086 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-08-28T13:36:20+05:30 IST