ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నాలుగు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-17T13:36:19+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెకట్ నాలుగు గేట్లు

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నాలుగు గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెకట్ నాలుగు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్ ఫ్లో 21,788 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 20,175 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ఎల్లంపల్లి పూర్తి నీటినిల్వ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.53 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-17T13:36:19+05:30 IST