Chandrababu: క్రైస్తవులకు చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2022-12-24T17:29:43+05:30 IST
క్రైస్తవులకు (Christians) ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) క్రిస్మస్ శుభాకాంక్షలు (Christmas wishes) తెలిపారు.
అమరావతి: క్రైస్తవులకు (Christians) ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) క్రిస్మస్ శుభాకాంక్షలు (Christmas wishes) తెలిపారు. ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి ఏసుక్రీస్తు అందించారని చంద్రబాబు అన్నారు. నిస్వార్థ సేవామార్గాన్ని లోకానికి ఏసు సూచించారని చంద్రబాబు చెప్పారు. ఏసు చూపిన మార్గంలో పేదల పట్ల కరుణ కలిగి ఉందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.