Varla ramaiah: అక్రమ అరెస్ట్‌లతో టీడీపీని భయపెట్టలేరు

ABN , First Publish Date - 2022-11-03T10:37:51+05:30 IST

అక్రమ అరెస్ట్‌లతో తెలుగుదేశం నాయకులను భయపెట్టలేరని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.

Varla ramaiah: అక్రమ అరెస్ట్‌లతో టీడీపీని భయపెట్టలేరు

అమరావతి: అక్రమ అరెస్ట్‌లతో తెలుగుదేశం నాయకులను భయపెట్టలేరని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla ramaiah) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అయ్యన్నపాత్రు (Ayyannapatrudu)ని అర్రెస్టు అక్రమమని...తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఉడతూపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రునిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే దానికి సీఐడీ చీఫ్ బాధ్యత వహించాలని వర్ల రామయ్య అన్నారు.

Updated Date - 2022-11-03T10:38:47+05:30 IST