Corona New Variant: తెలంగాణ సర్కార్ అలెర్ట్
ABN , First Publish Date - 2022-12-22T15:41:45+05:30 IST
కరోనా కొత్త వేరియంట్ BF-7 దృష్ట్యా తెలంగాణ సర్కార్ అలెర్ట్ అయ్యింది.
హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ BF-7 (Corona New Variant BF-7) దృష్ట్యా తెలంగాణ సర్కార్ (Telangana Government) అలెర్ట్ అయ్యింది. గురువారం బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కరోనా కేసులు (Corona Cases) పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు.