Moinabad formhouse case: సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-11-04T12:58:17+05:30 IST

మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Moinabad formhouse case: సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్: మొయినాబాద్ పామ్‌హౌస్ (Moinabad farmhouse case) కేసు విచారణను హైకోర్టు (telangana high court) సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రిప్లై ఇచ్చేందుకు ప్రతివాదులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టుకు సమర్పించిన వీడియో క్లిప్పింగ్స్‌ను అనుమతించాలని హైకోర్టు రిజిస్ట్రీకి న్యాయస్థానం ఆదేశించింది.

Updated Date - 2022-11-04T12:58:18+05:30 IST