AP News: పిఠాపురంలో అధికారులు అత్యుత్సాహం

ABN , First Publish Date - 2023-01-11T17:00:15+05:30 IST

జిల్లాలోని పిఠాపురంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు బర్త్‌డే పేరుతో అధికారులు హడావుడి చేశారు.

AP News: పిఠాపురంలో అధికారులు అత్యుత్సాహం

కాకినాడ: జిల్లాలోని పిఠాపురంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు బర్త్‌డే పేరుతో అధికారులు హడావుడి చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని వాలంటీర్లందరూ వచ్చి ఎమ్మెల్యే దొరబాబుకు రేపు విషెస్‌ చెప్పాలంటూ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో వాలంటీర్‌ 10 మందిని తీసుకురావాలంటూ అధికారులు ఒత్తిళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఘోర్ష సచివాలయ అధికారి ఫోన్‌కాల్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

Updated Date - 2023-01-11T17:00:17+05:30 IST