CPM: కరెంట్ బిల్లులో తప్పుల పేరుతో అధిక వసూళ్లపై సీహెచ్ బాబూరావు ఫైర్..

ABN , First Publish Date - 2023-09-20T20:33:34+05:30 IST

జగన్ సర్కారుపై (Jagan Govt) సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు (CH Baburao) విమర్శలు గుప్పించారు.

CPM: కరెంట్ బిల్లులో తప్పుల పేరుతో అధిక వసూళ్లపై సీహెచ్ బాబూరావు ఫైర్..

అమరావతి: జగన్ సర్కారుపై (Jagan Govt) సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు (CH Baburao) విమర్శలు గుప్పించారు.


"విద్యుత్ మరో కొత్త రకం బాదుడు. బిల్లులో తప్పుల పేరుతో అధిక వసూళ్లు. సీపీసీఎల్ పరిధిలో లక్ష పదివేల మంది నుంచి అదనపు బాదుడు. ట్రూ అప్, సర్దుబాటు చార్జీలలో కొరవడిన పారదర్శకత, జవాబు దారి తనం. ప్రతినెల అదనపు సర్దుబాటు చార్జీల వసూళ్లు. సెప్టెంబర్ బిల్లులలోనూ మూడు రకాల సర్దుబాటు చార్జీలు. అధిక వసూళ్లకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు సబ్ స్టేషన్ పరిధిలో షేర్ మహమ్మద్ పేట గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన. అధిక వసూళ్లు ఆపాలి. సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి." అని సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-20T20:34:43+05:30 IST