టీడీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కోరుతూ సీఐడీ నోటీసులు
ABN , First Publish Date - 2023-10-27T12:33:13+05:30 IST
టీడీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలంటూ నేడు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను టీడీపీ తరుఫు న్యాయవాదులు హైకోర్టులో సవాల్ చేశారు.
అమరావతి : టీడీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలంటూ నేడు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను టీడీపీ తరుఫు న్యాయవాదులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ రోజు వెకేషన్ బెంచ్ ముందు సీఐడీ నోటీస్‌లపై న్యాయవాదులు లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. లంచ్ మోషన్ పిటీషన్‌ను హైకోర్టు అనుమతించింది. మధ్యాహ్నం 2.15 కు లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.