మూడ్రోజుల పర్యటన సక్సెస్‌

ABN , First Publish Date - 2023-04-28T03:27:20+05:30 IST

మూడ్రోజుల పర్యటన సక్సెస్‌

మూడ్రోజుల పర్యటన సక్సెస్‌

నరసరావుపేట, ఏప్రిల్‌ 27: పల్నాడు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన విజయవంతమైంది. ఆ పార్టీ శ్రేణల్లో నూతనోత్సాహాన్ని నింపింది. 25న జిల్లాలో ప్రారంభమైన బాబు పర్యటన గురువారం ముగిసింది. ఆయన రోడ్‌షోలకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. 25వ తేదీ రాత్రి అమరావతిలో, మర్నాటి రాత్రి సత్తెనపల్లిలో బస చేసిన ఆయన.. నియోజవర్గాలల్లో పార్టీ పరిస్థితిపై సీనియర్‌ నేతలతో అయన చర్చించారు. చంద్రబాబు కూడా పొలాల్లోకి వెళ్లి మరీ రైతులు, రైతు కూలీల బాధలు తెలుసుకున్నారు. ముస్లింలతో, బీసీలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.

Updated Date - 2023-04-28T03:28:07+05:30 IST