Share News

CBN: చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. బరువు వెల్లడించని జైలు అధికారులు

ABN , First Publish Date - 2023-10-20T21:41:30+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

CBN: చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. బరువు వెల్లడించని జైలు అధికారులు

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చంద్రబాబుకు 8 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు బరువును హెల్త్‌ బులిటెన్‌లో అధికారులు వెల్లడించలేదు. చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.

WhatsApp Image 2023-10-20 at 9.14.40 PM.jpeg

Updated Date - 2023-10-20T21:43:57+05:30 IST