Share News

Justice For Chandrababu : జస్టిస్ ఫర్ చంద్రబాబు క్యాంపెయిన్‌కు 62 దేశాల నుంచి అనూహ్య స్పందన

ABN , First Publish Date - 2023-10-16T12:40:37+05:30 IST

పీ టుమారో సంస్థ మహిళా సభ్యుల నిర్వహించిన జస్టిస్ ఫర్ చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబు నాయుడుకు సత్వర న్యాయం జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన వినతి పత్రాన్ని change.org/chandrababu అనే ప్రముఖ అంతర్జాతీయ సైట్‌లో ఏపీ టుమారో సంస్థ సంతకాల సేకరణకు పెట్టింది.

Justice For Chandrababu : జస్టిస్ ఫర్ చంద్రబాబు క్యాంపెయిన్‌కు 62 దేశాల నుంచి అనూహ్య స్పందన

ఢిల్లీ : ఏపీ టుమారో సంస్థ మహిళా సభ్యుల నిర్వహించిన జస్టిస్ ఫర్ చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబు నాయుడుకు సత్వర న్యాయం జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన వినతి పత్రాన్ని change.org/chandrababu అనే ప్రముఖ అంతర్జాతీయ సైట్‌లో ఏపీ టుమారో సంస్థ సంతకాల సేకరణకు పెట్టింది. కేవలం మూడు రోజుల్లో 62 దేశాల నుంచి 25 వేలకు పైగా డిజిటల్ సంతకాలు సేకరణ జరిగింది. 62 దేశాల నుంచి వచ్చిన 25 వేల మంది డిజిటల్ సంతకాలను ఏపీ టుమారో సంస్థ సేకరించింది. 25 వేల డిజిటల్ సంతకాలను సుప్రీంకోర్టులోని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కార్యాలయానికి ఏపీ టుమారో సంస్థ మహిళా సభ్యులు అందించారు.

Updated Date - 2023-10-16T12:40:37+05:30 IST