Keshineni Nani: కేంద్రమంత్రి షెకావ‌త్‌కు కేశినేని నాని లేఖ‌

ABN , First Publish Date - 2023-01-06T18:13:16+05:30 IST

కేంద్రమంత్రి షెకావ‌త్‌ (Minister Shekawat)కు ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) లేఖ‌ రాశారు...

Keshineni Nani: కేంద్రమంత్రి షెకావ‌త్‌కు కేశినేని నాని లేఖ‌

విజయవాడ: కేంద్రమంత్రి షెకావ‌త్‌ (Minister Shekawat)కు ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) లేఖ‌ రాశారు. ఎ.కొండూరులో కిడ్నీ వ్యాధికి శాశ్వత పరిష్కారం చూపాల‌ని విజ్ఞప్తి చేశారు. క‌లుషిత భూగర్భ జ‌లాల వల్లే కిడ్నీ వ్యాధి ప్రబలుతోందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ఎ.కొండూరుకు నీటి పైప్‌లైన్ మంజూరైందన్నారు. నిధుల కోసం కేంద్రానికి ఏపీ సర్కార్‌ ప్రతిపాదనలు పంపించడం లేదని విమర్శించారు. కిడ్నీ వ్యాధి నివారణకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాలని లేఖలో కేశినేని కోరారు.

Updated Date - 2023-01-06T18:13:17+05:30 IST