Yuvagalam Padayatra : నారా లోకేష్ ఇప్పటి వరకూ ఎన్ని కి.మీ పాదయాత్ర నిర్వహించారంటే..
ABN , First Publish Date - 2023-06-01T09:23:31+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రం 113వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 1446.1 కి.మీ. దూరం నడిచారు. నేడు 10.3 కి.మీ. దూరం నడవనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా)లో పర్యటిస్తున్నారు.
అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రం 113వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 1446.1 కి.మీ. దూరం నడిచారు. నేడు 10.3 కి.మీ. దూరం నడవనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా)లో పర్యటిస్తున్నారు.
113 వరోజు పాదయాత్ర వివరాలు (1-6-2023)
సాయంత్రం
4.00 – చౌటపల్లి బాక్స్ క్రికెట్ ప్రాంగణం వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.10 – దొరసానిపల్లిలో బుడగజంగాలతో సమావేశం.
4.35 – ప్రొద్దుటూరు ఆంజనేయస్వామి విగ్రహం వద్ద యువతతో సమావేశం.
4.40 – ప్రొద్దుటూరు గాడిదకొట్టాల వద్ద స్థానికులతో సమావేశం.
4.45 – జీవనజ్యోతి స్కూలు వద్ద చేనేతలతో సమావేశం.
4.50 – ఆర్ట్స్ కాలేజి జంక్షన్ వద్ద స్థానికులతో సమావేశం.
5.00 – సాయిబాబా గుడివద్ద స్థానికులతో సమావేశం.
5.05 – వన్ టౌన్ సర్కిల్ లో పర్లపాడు గ్రామస్తులతో సమావేశం.
5.10 – ఎల్ఐసి ఆఫీసు వద్ద క్రిస్టియన్లతో సమావేశం.
5.15 – ఎన్టీఆర్ సర్కిల్ లో స్థానికులతో సమావేశం.
5.20 – అమ్మవారిశాల వద్ద ఆర్యవైశ్య సామాజికర్గీయులతో సమావేశం.
5.25 – బంగారు అంగళ్లు వీధిలో స్వర్ణకారులతో సమావేశం.
5.30 – దర్గా వద్ద ముస్లింలతో సమావేశం.
5.45 – శివాలయం సర్కిల్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
7.05 – ఆర్ టిసి బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.
7.55 – కొత్తపల్లి రిలయన్స్ జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
8.25 – కొత్తపల్లి ఖాదరబాద్ లో స్థానికులతో మాటామంతీ.
8.35 – కొత్తపల్లి శివారు పిఎన్ఆర్ ఎస్టేట్ వద్ద విడిది కేంద్రంలో బస.