Adimulapu Suresh: పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మంత్రి విమర్శలు

ABN , First Publish Date - 2023-06-17T16:45:26+05:30 IST

జనసేన (Janasena) అధినేత పవన్‌కళ్యాణ్‌ (Pawann Kalyan)కి రాజకీయ పరిపక్వత లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh) విమర్శించారు.

Adimulapu Suresh: పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మంత్రి విమర్శలు

ప్రకాశం: జనసేన (Janasena) అధినేత పవన్‌కళ్యాణ్‌ (Pawann Kalyan)కి రాజకీయ పరిపక్వత లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh) విమర్శించారు. ప్రజల కోసం పోరాడతాడని గతంలో ప్రజలు అనుకునేవారని, స్వార్థం కోసమే అసెంబ్లీలో అడుగుపెట్టాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. పవన్‌కళ్యాణ్‌ తన భావజాలం మార్చుకుంటే మంచిదని ఆయన సూచించారు. పవన్ ఎప్పటికీ వనవాసంలో ఉండే వ్యక్తే అన్నారు. రాజకీయాల్లో పవన్‌ విఫలమయ్యారని విమర్శించారు.

Updated Date - 2023-06-17T16:45:26+05:30 IST