Home » Adimulam Koneti
Andhrapradesh: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఈరోజు (బుధవారం) కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నాటకీయ పరిస్థితుల నడుమ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు.
Andhrapradesh: రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బలాత్కారం... బెదిరించి రేప్ చేయడంపై కేసు నమోదు అయ్యింది. నిన్న (గురువారం) రాత్రి 11:15 గంటలకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఆయనపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను మీడియాకు విడుదల చేసింది.
తిరుపతిలోని బీమాస్ హోటల్లో తనపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి చేశాడని బాధితురాలు మీడియాకు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాశానని తెలిపింది. ఆయన చైన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వైఎస్ఆర్ సీపీ దృష్టిసారించింది. అభ్యర్థుల మార్పు ప్రక్రియ కంటిన్యూ చేస్తోంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాత్రం హై కమాండ్ మాట వినలేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. దీంతో వైసీపీ హైకమాండ్ దెబ్బకు దిగొచ్చి అభ్యర్థిని మార్చింది.
గురుపూజోత్సవం రోజు (Teachers Day) గురువులపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..
జనసేన (Janasena) అధినేత పవన్‌కళ్యాణ్ (Pawann Kalyan)కి రాజకీయ పరిపక్వత లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) విమర్శించారు.
పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగిపోయాయని వార్తలు వస్తున్నాయని,..