Yuvagalam: ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర
ABN , Publish Date - Dec 14 , 2023 | 07:39 AM
అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు ప్రజలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు.
అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు ప్రజలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనకు టీడీపీ, జనసేన నాయకులు పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 222వ రోజు గురువారం ఉదయం యువనేత యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం ప్రారంభమవుతుంది.
లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఉదయం 8.00 గంటలకు కొత్తూరు ఎస్‌వి కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
– 8.15 లైన్ కొత్తూరులో స్థానికులతో సమావేశం.
– 8.45 సోమన్నపాలెంలో స్థానికులతో మాటామంతీ.
– 9.15 యర్రవరంలో యువతతో సమావేశం.
– 9.30 యలమంచిలి వై.జంక్షన్‌లో స్థానికులతో భేటీ
– 9.45 యలమంచిలి కోర్టు రోడ్డులో స్థానికులతో సమావేశం.
– 10.00 యలమంచిలి ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద స్థానికులతో భేటీ
– 10.10 యలమంచిలి మున్సిపల్ ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం.
– 10.20 – యలమంచిలి మార్కెట్ జంక్షన్ వద్ద స్థానికులతో భేటి
– 10.35 యలమంచిలి రామాలయం వద్ద స్థానికులతో సమావేశం.
– 10.50 యలమంచిలి రామాలయం వద్ద భోజన విరామం.
– 2.00 యలమంచిలి రామాలయం వద్ద రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులతో ముఖాముఖి.
సాయంత్రం
4.00 – యలమంచిలి రామాలయం వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – యలమంచిలి కొత్తపాలెం జంక్షన్ వద్ద స్థానికులతో సమావేశం.
5.00 – యలమంచిలి కట్లుపాలెం జంక్షన్ లో రైతులతో భేటీ.
5.15 – నారాయణపురంలో రైతులతో సమావేశం.
5.45 – మామిడివాడలో స్థానికులతో భేటీ
6.00 – కొత్తూరు జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
6.15 – కొత్తూరు బ్రిడ్జి వద్ద స్థానికులతో భేటీ
7.15 – పంచదార్ల సెంటర్‌లో స్థానికులతో సమావేశం.
7.45 – పంచదార్ల వద్ద విడిది కేంద్రంలో లోకేష్ రాత్రికి బస చేస్తారు.