Mukkoti Ekadashi: ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ABN , First Publish Date - 2023-01-02T09:32:59+05:30 IST

ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Mukkoti Ekadashi: ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ఏలూరు: ద్వారకా తిరుమల (Dwaraka Tirumala)లో ముక్కోటి ఏకాదశి వేడుకలు (Mukkoti Ekadashi Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతున్నాయి. వీఐపీలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి గోవింద స్వాములు ఇరుముడిని సమర్పిస్తున్నారు.

Updated Date - 2023-01-02T09:33:01+05:30 IST