AP News: ఏలూరులో చలివేంద్రాన్ని ప్రారంభించిన టీడీపీ సీనియర్ నేత

ABN , First Publish Date - 2023-04-15T14:49:18+05:30 IST

జిల్లాలోని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశంపార్టీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డులో చలివేంద్రాన్ని ప్రారంభించారు.

AP News: ఏలూరులో చలివేంద్రాన్ని ప్రారంభించిన టీడీపీ సీనియర్ నేత

ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశంపార్టీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డులో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సీనియర్ నాయకులు చింతలపూడి నియోజకవర్గ మాజీ సీవో కన్వీనర్ మండవ లక్ష్మణరావు ఆర్థిక సాయంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, అబ్బిన దత్తాత్రేయ, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ బిసి సెల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరావు, కౌన్సిలర్ కరుటూరి రమాదేవి,పగడం సౌభాగ్యవతి, నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు ఆకుమర్తి రామారావు, బొబ్బర రాజ్ పాల్, పాతూరి అంబేద్కర్, చెరుకూరి శ్రీధర్, మద్దిపాటి నాగేశ్వరావు, చిట్రోజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్, తెలుగుయువత అధ్యక్ష,కార్యదర్శులు కోనేటి చంటి,దుర్గేష్, పట్టణ టిడిపి అధికార ప్రతినిధి గెడా సుబ్రహ్మణ్యం, టీఎన్‌టీయూసీ పట్టణ అధ్యక్షులు కొంచాడ ప్రసాద్,షేక్ యాకుబ్,కాసాని ప్రసాద్, చిలంకూరి బాబీ, మద్దిపాటి ఉదయ్, దుద్దే దుర్గారావు, మన్యం దుర్గారావు, తోట కృపవరం, నిట్టా రామ్ కుమార్, బొంగు నాగేశ్వరావు, కొంచాడ యుగంధర్, పరసా రాంబాబు ఇతర నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-15T14:49:24+05:30 IST