Research posts: ఏఆర్‌సీఐ, హైదరాబాద్‌లో రిసెర్చ్‌ పోస్టులు

ABN , First Publish Date - 2023-03-03T12:48:58+05:30 IST

హైదరాబాద్‌ (Hyderabad) లోని ఇంటర్మేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ న్యూ మెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Research posts: ఏఆర్‌సీఐ, హైదరాబాద్‌లో రిసెర్చ్‌ పోస్టులు
రిసెర్చ్‌ పోస్టులు

హైదరాబాద్‌ (Hyderabad) లోని ఇంటర్మేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ న్యూ మెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, వ్యాలిడ్‌ గేట్‌/ నెట్‌ స్కోరుతోపాటు పరిశోధన అనుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.500(ఎస్టీ/ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 13

వెబ్‌సైట్‌: https://arci.res.in/

Updated Date - 2023-03-03T12:48:58+05:30 IST