Home » Jobs
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటిలో తెలంగాణలో 342, ఆంధ్రప్రదేశ్‌లో 50 పోస్టులు ఉన్నాయి.
కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నిక ల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సంబంధాలశాఖ ...
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వివిధ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేకపోవడంతో ఖాళీల సంఖ్య బాగా పెరిగిపోయాయి.
మీరు ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్నారా. అయితే మీకు మంచి శుభవార్త. ఎందుకంటే వచ్చే ఏడాదిలో పలు ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Govt Job Notification 2024: గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా.. మీకోసమే ఈ వార్త. జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(GIC)లో పోస్టుల భర్తీకి సంబంధించి..
దేశంలో టైర్ 2 నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాలు అనేక కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ఈ కారణంగా ఈ నగరాల్లో మునుపటి కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్ర ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గత 11 నెలల్లోనే ఏకంగా 7,332 పోస్టులను వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు భర్తీ చేసింది.
కాకినాడ సిటీ, నవంబరు 2: కాకినాడలో ఈనెల 4న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రొజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు తెలి పారు. వివిధ కంపెనీల్లో మేనేజర్, రిటైల్ సేల్స్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్, కెమిస్ట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహి స్తారన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్ల మో, డిగ్రీ, బీటెక్ ఉ
గ్రూపు-3 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను నవంబరు 17వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ పరీక్షల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.