Indian railways: టెన్త్ ఉత్తీర్ణతతో రైల్వేలో అప్రెంటీస్‌లు

ABN , First Publish Date - 2023-05-29T14:23:12+05:30 IST

బిలాస్‌పూర్‌లోని సౌత్‌ఈ్‌స్ట సెంట్రల్‌ రైల్వే(ఎస్‌ఈసీఆర్‌) ...కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి

Indian railways: టెన్త్ ఉత్తీర్ణతతో రైల్వేలో అప్రెంటీస్‌లు
Indian railways

బిలాస్‌పూర్‌లోని సౌత్‌ఈ్‌స్ట సెంట్రల్‌ రైల్వే(ఎస్‌ఈసీఆర్‌) ...కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 548

కేటగిరి వారీగా ఖాళీల వివరాలు

1. అన్‌ రిజర్వ్‌డ్‌: 215

2. ఈడబ్ల్యూఎస్‌: 59

3. ఓబీసీ: 148

4. ఎస్సీ: 85

5. ఎస్టీ: 41

విభాగాలు: ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మన్‌, టర్నర్‌, వైర్‌మన్‌, గ్యాస్‌కట్టర్‌, ఫొటో గ్రాఫర్‌ తదితరాలు

అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2/ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 15-24 ఏళ్లు ఉండాలి

అప్రెంటిస్‌ కాలవ్యవధి: ఏడాది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 3

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

Updated Date - 2023-05-29T14:23:12+05:30 IST