Posts: హైదరాబాద్ ఇఫ్లూలో నాన్ టీచింగ్ పోస్టులు
ABN , First Publish Date - 2023-06-02T13:08:24+05:30 IST
హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ...డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి
ఖాళీలు 97
హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ...డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
గ్రూప్-సి పోస్టులు
1. అప్పర్ డివిజన్ క్లర్క్-07
2. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్-02
3. లోయర్ డివిజన్ క్లర్క్ - 56
4. హిందీ టైపిస్ట్-01
5. డ్రైవర్(షిల్లాంగ్ క్యాంపస్)-01
6. కుక్-01
7. ఎంటీఎస్-29
పోస్టుల వారీగా ఖాళీలు
గ్రూప్-ఎ పోస్టులు
1. డిప్యూటీ రిజిస్ట్రార్: 01
2. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 04
3. హిందీ ఆఫీసర్: 01
4. డిప్యూటీ లైబ్రేరియన్-02
5. అసిస్టెంట్ లైబ్రేరియన్-05
6. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్-01
గ్రూప్-బి పోస్టులు
1. సెక్షన్ ఆఫీసర్-01
2. అసిస్టెంట్-07
3. పర్సనల్ అసిస్టెంట్-06
4. ప్రొఫెషనల్ అసిస్టెంట్- 01
5. అసిస్టెంట్ ఇంజనీర్
(సివిల్)-01
6. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-01
7. సెక్యూరిటీ ఆఫీసర్-01
8. ప్రయివేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ)-01
9. హిందీ ట్రాన్స్‌లేటర్-01
10. స్టాటిస్టికల్ అసిస్టెంట్-01
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 26
వెబ్‌సైట్: https://www.efluniversity.ac.in/