Indian Bankలో స్పెషలిస్ట్ పోస్టులు.. ఈ కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి
ABN , First Publish Date - 2023-05-19T12:00:41+05:30 IST
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 18
పోస్టులు: ప్రొడక్ట్ మేనేజర్, టీమ్ లీడ్, సీఏ
విభాగాలు: బ్యాంకింగ్ లావాదేవీలు- సేల్స్, ఇంటర్నెట్ పేమెంట్ గేట్‌వే, అగ్రిగేటర్, ఏపీఐ బ్యాంకింగ్, యూపీఐ, క్యాష్ అండ్ చెక్ పేమెంట్స్, బీ2బీ పేమెంట్స్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/సీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: కనీసం 25-35 ఏళ్లు ఉండాలి
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: మే 29
వెబ్‌సైట్: www.indianbank.in/