Cold: జలుబు బేజారు చేస్తోందా? అయితే ఈ చిట్కాలతో బయటపడొచ్చు!

ABN , First Publish Date - 2023-07-19T12:18:17+05:30 IST

వానలు దంచి కొడుతున్నాయి. దాంతో వాతావరణం చల్లగా వైరస్‌లకు అనువుగా మారిపోయింది కాబట్టి జలుబులు తప్పవు. జలుబు చేయబోతున్నట్టు అనిపించినా, ఇప్పటికే జలుబు చేసి ఉన్నా... మీకు మీరే డాక్టరుగా మారి ఈ చిట్కాలు పాటించండి.

Cold: జలుబు బేజారు చేస్తోందా? అయితే ఈ చిట్కాలతో బయటపడొచ్చు!

వానలు దంచి కొడుతున్నాయి. దాంతో వాతావరణం చల్లగా వైరస్‌లకు అనువుగా మారిపోయింది కాబట్టి జలుబులు తప్పవు. జలుబు చేయబోతున్నట్టు అనిపించినా, ఇప్పటికే జలుబు చేసి ఉన్నా... మీకు మీరే డాక్టరుగా మారి ఈ చిట్కాలు పాటించండి.

  • అన్నిటికంటే ముందు విశ్రాంతి తీసుకోండి.

  • చక్కెర, ఆల్కహాల్‌, కృత్రిమ ఫ్లేవర్లకు దూరంగా ఉండండి.

  • పాల ఉత్పత్తులు, పుల్లని పళ్లు, వేరుశనగలు, అరటిపళ్లు తినటం మానేయండి.

ఈ ఆహార నియమాలతోపాటు....

  • ప్రతి రోజూ కనీసం 20 నిమిషాలపాటైనా ఎండకు ఎక్స్‌పోజ్‌ అవండి.

  • ప్రతి వెల్లుల్లి నమిలి తినండి.

  • ప్రతి చికెన్‌ సూప్‌ తాగండి.

  • ప్రతి వెల్లకిలా పడుకుని చేతిని పక్కటెముకలకి కొద్దిగా కింద ఉంచి మరకను తుడుస్తున్నట్టుగా రుద్దండి. ఇలా చేస్తే పిత్తాశయం స్టిమ్యులేట్‌ అయి జలుబు తగ్గుముఖం పడుతుంది.

Updated Date - 2023-07-19T12:18:17+05:30 IST