Home » Trains
మహాకుంభ మేళా రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్య నగరాల నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నీలగిరి కొండరైలు(Neelagiri Hill Train)లో ప్రయాణించడానికి దేశవిదేశాల పర్యాటకులు ఆసక్తికనబరుస్తుంటారు. ఆ రైలులో ప్రయాణిస్తూ కున్నూరు - నుండి మేట్టుపాళయం దాకా ఇరువైపులా పచ్చదనంతో కూడిన పర్వతాల అందాలను, ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడం అందరికీ వింత అనుభూతిని కలిగిస్తుంది.
ప్రయాగరాజ్ కుంభమేళా(Prayagraj Kumbh Mela)ను పురస్కరించుకుని జిల్లాలోని రాయదుర్గం, కర్ణాటక(Rayadurgam, Karnataka)లోని బళ్లారి మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
స్థానిక మూర్ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి బయల్దేరే మెమొ రైళ్లలో మార్పులు చేసినట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - మూర్ మార్కెట్ కాంప్లెక్స్-సూళ్లూరుపేట(Moore Market Complex-Sullurpet) మెమొ తెల్లవారుజామున 5.15 గంటలకు బదులు 5.40 గంటలకు బయల్దేరుతుంది.
రైల్వే ట్రాకుల మీద పిచ్చి పిచ్చి పనులు చేసే వారిని రోజూ చూస్తుంటాం. కొందరు వ్యూ్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరు ..
క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు అనేక మంది ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే దేశంలో ఉన్న పలు ప్రత్యేక ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అక్కడికి సికింద్రాబాద్ నుంచి ఎలా వెళ్లాలనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం.
నీలగిరి(Neelagiri) జిల్లాలో మళ్ళీ కుండపోతగా వర్షాలు కురిశాయి. కొండ రైలు మార్గంలో చెట్లు కూలిపడటంతో ఊటీ - కున్నూరు(Ooty - Kunnur) మధ్య రైలు సేవలను రద్దు చేశారు. నీలగిరి జిల్లాలో ఫెంగల్ తుఫాన్ కారణంగా గత వారం భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి.
రైల్వేస్టేషన్(Railway station)లో ఆగకుండా వెళ్లిన రైలు మళ్లీ వెనుక్కి వచ్చిన వ్యవహారంలో లోకోపైలట్(Loco pilot)పై సస్పెన్షన్ వేటుపడింది. తిరునల్వేలి నుంచి తిరుచెందూర్ వెళ్లే రైలు శుక్రవారం ఉదయం 7.50 గంటలకు శ్రీవైకుంఠం సమీపంలోని తాతన్కుళం రైల్వేస్టేషన్ మీదుగా తిరుచెందూర్ వెళుతోంది.
రైలు పట్టాలపై నిప్పులు చిమ్ముతూ, పొగలు రేపుతూ సాగుతున్న ఈ బండిని చూశారా..! ఇది ఆటోమేటిక్గా ట్రాక్ వెల్డింగ్...
బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అయినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉంటారు. కొందరు యువతులు అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రీల్స్ పిచ్చిలో యువకులతో పోటీ పడి మరీ ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి..