Chennai: తమిళనాడులో బయల్పడిన కంచు గాజులు

ABN , First Publish Date - 2023-06-20T11:02:24+05:30 IST

తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని ఆదిచ్చనల్లూరు ఏరుంబు ప్రాంతంలో చేపట్టిన పురావస్తు పరిశోధన తవ్వకాల్లో తొలిసారిగా మట్టి

Chennai: తమిళనాడులో బయల్పడిన కంచు గాజులు

ఐసిఎఫ్‌(చెన్నై): తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని ఆదిచ్చనల్లూరు ఏరుంబు ప్రాంతంలో చేపట్టిన పురావస్తు పరిశోధన తవ్వకాల్లో తొలిసారిగా మట్టి పాత్రల్లో కంచు గాజులు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఇనుప ఆయుధాలు, బంగారు ఆభరణాలు, కంచు వస్తువులు కనుగొన్నారు. ఐదు నుంచి ఎనిమిదేళ్ల వయసున్న పిల్లలు ధరించే గాజులు ఒక్కొక్కటి 24 గ్రాములు బరువు, 5.5 సెంటిమీటర్ల వ్యాసం కలిగి వున్నాయని, వీటిని అదే ప్రాంతంలో ఏర్పాటు కానున్న మ్యూజియంలో భద్రపరచనున్నట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-20T11:02:24+05:30 IST