Share News

Viral: మీరెంత తెలివైనవాళ్లో ఈ ఒక్క ఫొటోయే చెప్పేస్తుంది..? ఈ 4 గ్లాసుల్లో దేనిలో ఎక్కువ నీళ్లు ఉన్నాయో చెప్పగలరా..?

ABN , First Publish Date - 2023-11-01T12:32:01+05:30 IST

మీరు సోషల్ మీడియా (Social Media) వేదికగా ఇప్పటి వరకు ఆప్టికల్ ఇల్యూషన్ (optical illusion), బ్రెయిన్ టీజర్ పజిల్స్ వంటివి చాలా చూసి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీ కోసం అలాంటి ఒక పజిల్‌ని తీసుకువచ్చాము.

Viral: మీరెంత తెలివైనవాళ్లో ఈ ఒక్క ఫొటోయే చెప్పేస్తుంది..? ఈ 4 గ్లాసుల్లో దేనిలో ఎక్కువ నీళ్లు ఉన్నాయో చెప్పగలరా..?

Mind Puzzle: మీరు సోషల్ మీడియా (Social Media) వేదికగా ఇప్పటి వరకు ఆప్టికల్ ఇల్యూషన్ (optical illusion), బ్రెయిన్ టీజర్ పజిల్స్ వంటివి చాలా చూసి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీ కోసం అలాంటి ఒక పజిల్‌ని తీసుకువచ్చాము. ఇది మీ మెదడును మరింత పదును పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఈ ఫొటోను జాగ్రత్తగా పరిశీలించి, అందులో ఉన్న నాలుగు గ్లాసుల్లో ఏది ఎక్కువ నీటిని కలిగి ఉందో చెప్పాలి. దీనికి కరెక్ట్‌గా సమాధానం చెప్పగలితే.. మీరెంత తెలివైనవాళ్లో ఈ ఒక్క ఫొటోయే చెప్పేస్తుంది..?

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో కిచెన్ చిమ్నీని ఆర్డర్ ఇచ్చాడో వ్యక్తి.. పార్శిల్ ఇంటికి వచ్చాకా ఓపెన్ చేస్తే కనిపించిన దృశ్యం చూసి..!


ఇక ఫొటో ఉన్న నాలుగు గ్లాసులు ఏ, బీ, సీ, డీలలో సమాన స్థాయిలో నీరు ఉంది. అయితే, వాటిలో ఒక్కొ వస్తువును ఉంచారు. మొదటి గ్లాసులో కత్తెర, రెండో గ్లాసులో పేపర్ పిన్ను, మూడో గ్లాసులో రబ్బరు, నాలుగో గ్లాసులో చేతి గడియారం పెట్టడం జరిగింది. వాటి ఆధారంగా ఆలోచిస్తే.. మనకు కరెక్ట్ సమాధానం దొరుకుతుంది. పది సెకన్లలో మీరు జవాబు ఇవ్వగలరేమో ప్రయత్నించండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కేవలం ఐదు సెకండ్లలో కూడా సమాధానం చెప్పొచ్చు. ఈ పజిల్‌కి సరియైన సమాధానం రెండో గ్లాస్. ఎందుకంటే.. పరిమాణం, బరువును బట్టి చూస్తే రెండో గ్లాసులో ఉన్నా.. పేపర్ పిన్ను అనే చాలా చిన్నది. అందుకే అందులోనే ఎక్కువ వాటర్ ఉంటుంది.

Water-Glass.jpg

Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!

Updated Date - 2023-11-01T12:32:01+05:30 IST