Share News

Balka Suman: వివేక్ పార్టీ మార్పుపై బాల్క సుమన్ ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-11-04T21:05:00+05:30 IST

వివేక్ వెంకటస్వామి ( Vivek Venkataswamy ) బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) తీవ్ర విమర్శలు గుప్పించారు.

Balka Suman: వివేక్ పార్టీ మార్పుపై బాల్క సుమన్ ఏమన్నారంటే..?

మంచిర్యాల: వివేక్ వెంకటస్వామి ( Vivek Venkataswamy ) బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేక్ నిలకడ లేని వ్యక్తి. నిలకడ లేని వ్యక్తులు పార్టీలు మారి వస్తున్నారు. ఎవ్వరు ఎంటో తెలుసుకోని ప్రజలు ఓట్లు వేయాలి. అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి, సంక్షేమ రాజ్యం ఉండాలి. పూర్తి స్తాయి అభివృద్ధి జరగాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని బాల్కసుమన్ అన్నారు.

Updated Date - 2023-11-04T21:08:20+05:30 IST