Share News

Telangana Elections: వికారాబాద్‌లోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళం

ABN , First Publish Date - 2023-11-29T12:16:36+05:30 IST

Telangana Elections: జిల్లాలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలింగ్ సిబ్బందికి ముందుగా విధులకు సంబంధించి ఆర్డర్ కాపీలు ముందుగా ఇవ్వకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.

Telangana Elections: వికారాబాద్‌లోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళం

వికారాబాద్: జిల్లాలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ( EVM distribution centers) వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలింగ్ సిబ్బందికి ముందుగా విధులకు సంబంధించి ఆర్డర్ కాపీలు ముందుగా ఇవ్వకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. అందరూ ఒకేసారి ఎగబడడంతో ఆర్డర్ కాపీలు కోసం సిబ్బంది మధ్య తోపులాట జరిగింది. అధికారుల తీరుపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-29T12:16:36+05:30 IST