Share News

TS Polling: హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి

ABN , First Publish Date - 2023-11-30T16:21:15+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40 శాతం కన్నా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది.

TS Polling: హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40 శాతం కన్నా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది.

హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.

ముషీరాబాద్ లో 27.98%..

మలక్ పేట్ లో 29.16%..

అంబర్ పెట్ లో 34.3 %..

ఖైరతాబాద్ లో 37%..

జూబ్లీ హిల్స్ లో 35.3 %..

సనత్ నగర్ లో 39.27%..

నాంపల్లి లో 22.7%..

కర్వాన్ లో 32.4%..

గోషామహల్ లో 35 %..

చార్మినార్ లో 29.83%..

చాంద్రాయణగట్ట లో 24.6%..

యాకుత్ పురా లో 20.09%..

బహదూర్ పురా లో 30.41%..

సికింద్రాబాద్ లో 36.31%..

కంటోన్మెంట్ లో 37.81% పోలింగ్ నమోదు అయింది.

Updated Date - 2023-11-30T16:22:11+05:30 IST