Home » TS Election 2023
తమ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India)ను తెలంగాణ కాంట్రాక్టర్లు(TG Contractors) కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 15నియోజకవర్గాల్లో ఓటర్లకు కాంట్రాక్టర్లు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఆ పనులకు సంబంధించిన రూ.20కోట్లను సీఈసీ ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ కాంటాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నాకు లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చాయి. 2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా
తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ కొలువుదీరింది. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే వారికి శాఖలు కూడా కేటాయించారు.
మా నిర్ణయాలు చూసి కేసీఆర్‌కు (KCR) దిమ్మ తిరుగుద్ది. రాష్ట్రంలో నియంత పాలనను అంతమొందించాం.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కొన్ని గంటల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరింది. రేవంత్‌తో సహా 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉంటే ఈ సాయంత్రమే
కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. నేడు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయమే లక్ష్యంగా జరిగిన ఎన్నికల పోరాటంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డిగ్రీ విద్యాభ్యాసం నగరంలోనే సాగింది. 1989లో
దశాబ్దాలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ కొందరు సీనియర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు..
ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. బుధవారం నాడు నేలకొండపల్లిలో తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నూతన ప్రభుత్వం ప్రజా అనుకూల పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.
ఇక తెలంగాణ డీజీపీ రేసులో పలువురు ఐపీఎస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇంచార్జ్ డీజీపీగా రవి గుప్తా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక