Share News

Ana Konidela: అనాథ చిన్నారులతో కలిసి పవన్‌ కళ్యాణ్ సతీమణి క్రిస్మస్‌ వేడుకలు

ABN , Publish Date - Dec 25 , 2023 | 12:06 PM

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్స్ ఆశ్రమంలోని చిన్నారులతో ముచ్చటించి..

Ana Konidela: అనాథ చిన్నారులతో కలిసి పవన్‌ కళ్యాణ్ సతీమణి క్రిస్మస్‌ వేడుకలు

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్స్ ఆశ్రమంలోని చిన్నారులతో ముచ్చటించి.. వారికి విద్యాబుద్ధుల గురించి తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి.. అందరికీ పంచిపట్టి.. నిత్యావసర సరుకులను అందజేశారు.

Updated Date - Dec 25 , 2023 | 12:06 PM