Home » Christmas Celebrations
Christmas 2024: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సంబురాలు మిన్నంటాయి. యేసు క్రీస్తు జననానికి గుర్తుగా ఈ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చర్చిలతో పాటు ఇళ్లను లైట్లతో అలంకరించుకుంటున్నారు. తమ కోరికలను నెరవేర్చాలని యేసును కోరుకుంటున్నారు.
Christmas 2024: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అందరూ క్రిస్మస్ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చర్చికి వెళ్లి యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నారు. చర్చిలను లైట్లతో అందంగా అలంకరిస్తున్నారు.
పిల్లలు, పెద్దలు అందరూ కలవాలని ఎదురు చూసే వ్యక్తి శాంటా క్లాజ్. శాంటా నుంచి తమకు ఏ బహుమతి కావాలో ప్లాన్ చేసుకుంటూ పిల్లలు ఏడాది పొడవునా వేచి చూస్తుంటారు. అతడికి ఉత్తరాలు రాసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, శాంటా ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు.
ఆంధ్రప్రదేశ్: తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సర్వ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండగ దినమని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏసు ప్రేమ, క్షమాపణ, కరుణ బోధనలను ప్రజలు క్రిస్మ్సగా జరుపుకుంటారని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు.
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
సర్వమానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
విద్యుద్దీపాల అలంకరణలో విశాఖ వన్‌టౌన్‌లోని సెయింట్ జాన్స్ చర్చి. సర్ ఆర్థర్ కాటన్ 1844లో దీనిని నిర్మించారు.
కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగరోజు అని సీఎం చంద్రబాబు వివరించారు.