Share News

Bhadrachalam: గ్రహణం సందర్భంగా భద్రాచలం రామాలయం మూసివేత

ABN , First Publish Date - 2023-10-28T22:41:47+05:30 IST

ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ( Bhadrachalam Sri Sitaramachandra Swamy Temple ) వారి ఆలయం తలుపులు మూసివేశారు.

Bhadrachalam: గ్రహణం సందర్భంగా భద్రాచలం రామాలయం మూసివేత

భద్రాద్రి కొత్తగూడెం: ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ( Bhadrachalam Sri Sitaramachandra Swamy Temple ) వారి ఆలయం తలుపులు మూసివేశారు. తిరిగి రేపు ఉదయం 7.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం అవుతాయి. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం రేపు జరిగే అంతరాలయ అభిషేకంలో భక్తులకు అనుమతిని నిలిపివేసినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

Updated Date - 2023-10-28T22:41:47+05:30 IST