Share News

Holidays List: వచ్చే ఏడాది సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-12-12T15:33:16+05:30 IST

Holidays List: 2024 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ఈ జాబితాలో 27 సాధారణ సెలవులు ఉండగా.. మరో 25 ఆప్షనల్ హాలీడేస్ (ఐచ్ఛి్క సెలవులు) ఉన్నాయి.

 Holidays List: వచ్చే ఏడాది సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

2024 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ఈ జాబితాలో 27 సాధారణ సెలవులు ఉండగా.. మరో 25 ఆప్షనల్ హాలీడేస్ (ఐచ్ఛి్క సెలవులు) ఉన్నాయి. సాధారణ సెలవుల జాబితాలో జనవరి 1, జనవరి 14 (భోగీ), జనవరి 15 (సంక్రాంతి), జనవరి 26 (రిపబ్లిక్ డే), మార్చి 8 (మహాశివరాత్రి), మార్చి 25 (హోలీ), మార్చి 29 (గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 5 (బాబూ జగ్జీవన్‌రాం జయంతి), ఏప్రిల్ 9 (ఉగాది) , ఏప్రిల్ 11, 12 (రంజాన్), ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి), ఏప్రిల్ 17 (శ్రీరామనవమి), జూన్ 17 (బక్రీద్), జూలై 17 (మొహర్రం), జూలై 29 (బోనాలు), ఆగస్ట్ 15 (ఇండిపెండెన్స్ డే), 26 (శ్రీకృష్ణాష్టమి), సెప్టెంబర్ 7 (వినాయక చవితి), సెప్టెంబర్ 16 (ఈద్ మిలాద్ ఉన్ నబీ), అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 12, 13 (విజయదశమి), అక్టోబర్ 24 (దీపావళి), నవంబర్ 25 (గురునానక్ జయంతి), డిసెంబర్ 25, 26 (క్రిస్మస్)

ఆప్షనల్ హాలీడేస్ జాబితా విషయానికి వస్తే.. జనవరి 16 (కనుమ), జనవరి 25 (హజ్రత్ అలీ బర్త్ డే), ఫిబ్రవరి 8 (షబ్ ఈ మిరాజ్), ఫిబ్రవరి 14 (శ్రీ పంచమి), ఫిబ్రవరి 26 (షబ్ ఈ బరత్), మార్చి 31 (షహదత్ హజత్ అలీ), ఏప్రిల్ 7 (షబ్ ఈ ఖదర్), ఏప్రిల్ 14 (తమిళ్ న్యూ ఇయర్స్ డే), ఏప్రిల్ 21 (మహావీర్ జయంతి), మే 10 (బసవ జయంతి), మే 23 (బుద్ధ పూర్ణిమ), జూన్ 25 (ఈద్ ఇ ఘదీర్), జూలై 7 (రత్నయాత్ర), జూలై 16 (మొహర్రం), ఆగస్టు 16 (వరలక్ష్మీ వ్రతం), ఆగస్టు 19 (శ్రావణ పూర్ణిమ) , అక్టోబర్ 10 (దుర్గాష్టమి), అక్టోబర్ 11 (మహార్నవమి), అక్టోబర్ 30 (నరక చతుర్ది), నవంబర్ 16 (సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహదీ జయంతి)


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-12T15:33:17+05:30 IST