Share News

Annaprasadam Trust : అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:02 AM

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.కోటి విరాళంగా అందింది.

Annaprasadam Trust : అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

తిరుమల, డిసెం బరు 23 (ఆంధ్రజ్యోతి): టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.కోటి విరాళంగా అందింది. తిరుపతికి చెందిన లక్కీ ఫర్‌ యు ఎగ్జిమ్స్‌ కంపెనీకి చెందిన సూర్య పవన్‌కుమార్‌ అనే భక్తుడు ఈ విరాళాన్ని అందజేశారు. ఈమేరకు రూ.1,00,10,116 విరాళం డీడీని తిరుపతి టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

Updated Date - Dec 24 , 2024 | 06:02 AM