ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు: సీఐ
ABN , Publish Date - May 23 , 2024 | 12:02 AM
ఎన్నికల నియామవళిని అత్రికమిస్తే కఠిన చర్యలు తప్పవని పుట్టపర్తి రూరల్ సీఐ రాగిరి రామయ్య హెచ్చరించారు. బుధవారం మండలంలోని కొత్తకోట గ్రామంలో పోలీసులతో తనిఖీలు నిర్వహించారు. ప్రజలతో సమావేశం నిర్వహించారు.
బుక్కపట్నం, మే 22: ఎన్నికల నియామవళిని అత్రికమిస్తే కఠిన చర్యలు తప్పవని పుట్టపర్తి రూరల్ సీఐ రాగిరి రామయ్య హెచ్చరించారు. బుధవారం మండలంలోని కొత్తకోట గ్రామంలో పోలీసులతో తనిఖీలు నిర్వహించారు. ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ 144 సెక్షన అములులో ఉందని, నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రశాంతవాతవరణలో ముగిశాయని, గ్రామాల్లో ప్రజలు అల్లర్లకు దూరంగా ఉండలన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని గొడవల జోలికి వెళ్లకూడదన్నారు. అనుమానిత ఇళ్లలో సోదాలు చేశారు. బుక్కపట్నం, పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐలు సురే్‌షబాబు, క్రిష్ణమూర్తి, ఏఎ్‌సఐ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణం నెలకొల్పండి
బత్తలపల్లి: గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్‌ఐ శ్రీనివాసులు సూచించారు. మండలంలోని ఎం.చెర్లోపల్లి, చీమలనాగేపల్లి గ్రామాలలో బుధవారం ఎస్‌ఐ తన సిబ్బందితో కార్డెన సెర్చ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, మద్యం అమ్మేవారి ఇళ్లలో సోదాలు చేశారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఎస్‌ఐ మాట్లాడుతూ గ్రామస్థులు ఎవైనా సమస్యలుంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.